Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైపాస్‌పై బారికేడ్‌ను ఢీకొట్టిన కారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 19, 2026 8:38 AM గుంటూరుGeneral
బైపాస్‌పై బారికేడ్‌ను ఢీకొట్టిన కారు - Udayam
మంగళగిరి-గొల్లపూడి వెస్ట్ బైపాస్ హైవేలోని మందడం టోల్‌గేట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక కారు అదుపుతప్పి బారికేడ్‌ను ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో ప్రమాదం త తప్పింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...