వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వద్ద నిలిపిన బైక్‌పై కూర్చున్న వాహనదారుడికి నాగుపాము కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
అప్రమత్తమైన అతను దూరంగా జరిగాడు. మెకానిక్ సాయంతో హెడ్‌లైట్ నుంచి సీటు కిందికి వెళ్లిన పామును సీటు తొలగించి జాగ్రత్తగా బయటకు పంపించారు. అది సమీపంలోని నాలాలోకి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

