వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడటంతో సాయి (20) అక్కడికక్కడే మృతి చెందాడు. రాయదుర్గానికి చెందిన సాయి చెన్నంపల్లిలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తలకు బలమైన గాయం కావడంతో సాయి ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Loading comments...

