Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపురంలో ‘బడి బాట’ కార్యక్రమం

Follow Udayam on Google
అశ్విని దేవి Jun 23, 2026 4:38 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రాంపురంలో ‘బడి బాట’ కార్యక్రమం - Udayam
చుంచుపల్లి మండలం రాంపురంలో ఉపాధ్యాయులు ‘బడి బాట’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, సౌకర్యాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బడి ఈడు ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...