Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంచరీ మిస్.. బాబర్‌ కోపం!

Follow Udayam on Google
సెంచరీ మిస్.. బాబర్‌ కోపం! - Udayam
వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్‌ ఆజమ్‌ 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరువైన తరుణంలో రనౌట్ కావడంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన, పెవిలియన్‌కు వెళ్లే సమయంలో తన కోపాన్ని ప్రదర్శించారు.

Comments

G
Loading comments...