Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబర్‌ ఆజం 36 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ చేయలేకపోయాడు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 11:05 AM జాతీయంక్రీడలు
బాబర్‌ ఆజం 36 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ చేయలేకపోయాడు - Udayam
పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం టెస్టుల్లో వరుసగా 36 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ 8 పరుగులకే ఔటయ్యాడు. 2023 తర్వాత సెంచరీ లేకుండా అత్యధిక టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన జాబితాలో బాబర్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు స్టార్క్‌, కమిన్స్‌, సిరాజ్‌, లియోన్‌ ఉన్నారు.

Comments

G
Loading comments...