వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు వికారాబాద్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజు (అడ్వకేట్) మరియు సీనియర్ న్యాయవాదులు బస్వరాజ్, వెంకట్ రెడ్డి లక్ష్మణ్ పరశురాం తలారి రాజు అన్సారీ నరహరి తులసి రామ్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

