Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపూజీ సేవలు చిరస్మరణీయం: టీపీసీసీ అధ్యక్షుడు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 6:07 PM హైదరాబాద్General
బాపూజీ సేవలు చిరస్మరణీయం: టీపీసీసీ అధ్యక్షుడు - Udayam
హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన, బహుజనుల హక్కుల కోసం బాపూజీ చేసిన సేవలు, పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు.

Comments

G
Loading comments...