వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల కలెక్టరేట్‌లో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వి. గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గురజాడ సాహిత్య విశేషాలు, సమాజానికి ఆయన చేసిన సేవలను వివరించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, అధికారులు పాల్గొన్నారు. గురజాడ ఆశయాలను స్మరిస్తూ ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

