వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం బేతాళపురం అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని సీడీపీవో పి.అరుణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. పిల్లల పోషణ, మాతృ ఆరోగ్యం, బాలల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.
ఆహార వైవిధ్యం, పోషకాహారం, ప్రోటీన్, మాతృ వందన యోజనపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ జె.లక్ష్మి, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

