Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 5:37 PM శ్రీకాకుళంGeneral
బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం - Udayam
బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా వారికి చట్టపరంగా అందాల్సిన న్యాయ సహాయాన్ని సత్వరమే అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శాంతినగర్‌ కాలనీలోని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. బాలలను కమిటీ ముందు హాజరుపరిచే విధానం, ఉచిత న్యాయ సేవలపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...