వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా మరియు గాడ్జెట్ల వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురానుంది.
18 ఏళ్లలోపు పిల్లలను స్వయంచాలకంగా గుర్తించే పరికరాలు, అశ్లీల చిత్రాలను అడ్డుకునే ఆటోమేటిక్ ఫిల్టర్లను గ్యాడ్జెట్లలో ఏర్పాటు చేసే బాధ్యతను సాంకేతిక కంపెనీలపై ఈ చట్టం మోపుతోంది.
Comments
Loading comments...

