Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల భవిష్యత్తుకు సుకన్య భరోసా: పెమ్మసాని

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:51 PM గుంటూరుGeneral
బాలికల భవిష్యత్తుకు సుకన్య భరోసా: పెమ్మసాని - Udayam
తమిళనాడులోని మదురై డివిజన్ పరిధిలో ఎస్. కీలపట్టి గ్రామం 100 శాతం సుకన్య సమృద్ధి ఖాతాల లక్ష్యాన్ని సాధించింది. దీంతో గ్రామం 'సంపూర్ణ సుకన్య గ్రామం'గా నిలిచిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 752 కుటుంబాల్లోని 10 ఏళ్లలోపు 115 మంది అర్హత కలిగిన బాలికలకు ఖాతాలు తెరిచినట్లు చెప్పారు. తమిళనాడు సదరన్ రీజియన్లో 2,626 గ్రామాలు ఈ మైలురాయిని చేరాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...