Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 12:19 PM హైదరాబాద్General
బాలాపూర్‌ గణేశ్‌ను దర్శించుకోవాలని కోరుతూ ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై ఆయనతో మాట్లాడారు. కమిటీ సభ్యులు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను కేటీఆర్‌కు వివరించారు. ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు.

Comments

G
Loading comments...