Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 2:42 PM నిజామాబాద్General
బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే - Udayam
ధర్పల్లి మండలంలోని రేకుల పల్లి గ్రామానికి చెందిన లావుడ్య తరుణ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక సర్పంచ్ రాజేందర్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు . ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి చికిత్స నిమిత్తం కోసం రూ.5లక్షల ఎల్వోసీ నీ అందజేశారు . ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు . పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు .

Comments

G
Loading comments...