వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాలకు చెందిన బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ఏలేటి పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలకు చెందిన బాధిత కుటుంబాలకు ఇప్పటికే లక్షలాది రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. ఇందులో పలు మండలాల, పట్టణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

