Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప సొసైటీ నిర్మాణాలపై కవిత ప్రశ్నలు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:09 PM హైదరాబాద్General
హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 500-700 అక్రమ భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. సర్వే నంబర్లు 11, 18-44లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సర్వే నంబర్ 12లో 12 అంతస్తుల భవనాలు కడుతున్నారని తెలిపారు. ఈ అంశాలపై రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...