Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప సొసైటీ అక్రమాలపై కవిత ఆగ్రహం

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:29 PM హైదరాబాద్General
ఖానామేట్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను తక్షణమే అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కోరారు. భవన యజమానులు మీడియాను బెదిరిస్తున్నారని తెలిపారు. గూగుల్ మ్యాప్ ఆధారాలతో వార్తలు రాసిన మీడియా ప్రతినిధులను భయపెడుతూ, తమ వెనుక ప్రభుత్వం ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వమా, రౌడీ రాజ్యమా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...