వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరాపల్లి మండల కేంద్రంలో ఆయుష్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన ఆయుర్వేద ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయుర్వేదంతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం పొందవచ్చని తెలిపారు.
మండల ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

