Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ ఉద్యోగాల్లో కమీషన్ల దందా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 02, 2026 6:38 AM జాతీయంGeneral
అయోధ్య రామాలయ ఉద్యోగాల్లో కమీషన్ల దందా - Udayam
అయోధ్య రామాలయం విరాళాల స్వాహా కేసులో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా కమీషన్లు తీసుకుని 125 మంది బంధువులను, ఇతరులను ఉద్యోగాల్లో నియమించినట్లు సిట్ విచారణలో తేలింది. కుంభమేళా సమయంలో భారీగా నిధులు స్వాహా చేసినట్లు గుర్తించిన అధికారులు, ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి ఆస్తులపై నిఘా పెట్టారు.

Comments

G
Loading comments...