Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య నిధుల వివాదం జూలై 13న సుప్రీం విచారణ.

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 10, 2026 4:11 PM జాతీయంGeneral
అయోధ్య నిధుల వివాదం జూలై 13న సుప్రీం విచారణ. - Udayam
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై దాఖలైన పిటిషన్లను ఈ నెల 13న సుప్రీంకోర్టు విచారించనుంది. దీనిపై సీబీఐ దర్యాప్తుతో పాటు, ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర సంస్థలతో ఆడిట్ చేయించాలని పిటిషనర్లు కోరారు. సోమవారం కోర్టు ప్రారంభమైన వెంటనే ఈ విచారణ చేపట్టనున్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక కేసును పరిశీలించనుంది.

Comments

G
Loading comments...