వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య కేసు విచారణ: లాయర్లపై భారీ ఆంక్షలు

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.5 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఈ చోరీ ఘటన తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో నిందితులకు లీగల్ సపోర్ట్ ఇవ్వకూడదంటూ లాయర్లకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.
Comments
Loading comments...