వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే వినాయక ఉత్సవాలు–2026 సందర్భంగా అయినవిల్లి ఆలయంలో భద్రత, ఏర్పాట్లు, సమన్వయంపై డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు.
కొత్తపేట RDO, పి.గన్నవరం సీఐ, ఎండోమెంట్స్, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలపై చర్చించారు.
Comments
Loading comments...

