వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఎస్సై కిరణ్‌కుమార్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని కాల్స్, లింక్‌లను నమ్మవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

