వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్ (26) బ్రెయిన్ ట్యూమర్‌తో కిందపడగా, వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు.
గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులను సేకరించి ఐదుగురు బాధితులకు అమర్చారు. వినయ్ అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం చేసినట్లైంది.
Comments
Loading comments...

