Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవుకులో బాలికలకు అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:57 PM నంద్యాలGeneral
అవుకులో బాలికలకు అవగాహన కార్యక్రమం - Udayam
అవుకులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి ఓఆర్‌డబ్ల్యూ సునందకుమారి బాలబాలికల అవసరాలు, వారు ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. కిశోర బాలికల జీవన నైపుణ్యాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోక్సో చట్టం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...