వార్తలకు తిరిగి వెళ్లండి

అవుకు మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలూ ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి చల్లా విజయభాస్కర్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 11, వైసీపీ 5 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో మండలంలో జరగాల్సిన పోలింగ్ ప్రక్రియ రద్దయింది.
Comments
Loading comments...

