Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:19 PM అనంతపురంGeneral
అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా - Udayam
కుందుర్పి మండలం అపిలేపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బోయ అంజినమ్మ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అంజినమ్మ హామీ ఇచ్చారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...