వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆడి సెంట్రల్ షోరూమ్‌లో కొత్త క్యూ3 మోడల్ కారును ప్రముఖ హీరో సుమంత్ అట్టహాసంగా ఆవిష్కరించారు.
ఈ సరికొత్త ప్రీమియం వాహనానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోందని, త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

