వార్తలకు తిరిగి వెళ్లండి

హిందుస్తాన్ కోకకోలా బేవరేజెస్ ఐపీవో ద్వారా సుమారు రూ.9,500 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మాతృ సంస్థ ఈ వారంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించే అవకాశముంది.
2027లో కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశముంది. లిస్టింగ్‌లో 10 బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తోంది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 14 బాట్లింగ్ ప్లాంట్లను నిర్వహిస్తోంది.
Comments
Loading comments...

