Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తిలిలో ఉదయం 9 గంటలకు 11.60% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:28 PM పశ్చిమగోదావరి General
అత్తిలిలో ఉదయం 9 గంటలకు 11.60% పోలింగ్ - Udayam
అత్తిలి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు 11.60 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి మంగపతిరావు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...