Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఎస్డీ సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:46 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఓఎస్డీ సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు - Udayam
రూ.10 కోట్లు ఇవ్వాలని ఫోన్‌లో బెదిరించి, డబ్బులు ఇవ్వనందుకు తనపై దాడి చేశాడని వ్యాపారవేత్త గొంగిడి హరికృష్ణ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులు, దాడికి సంబంధించి హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...