Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొడుప్పల్‌లో దారుణం: గృహప్రవేశం రోజే కుటుంబంపై దాడి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jun 29, 2026 2:28 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బొడుప్పల్‌లో దారుణం: గృహప్రవేశం రోజే కుటుంబంపై దాడి - Udayam
బొడుప్పల్‌లో గృహప్రవేశం రోజే శ్యామ్‌రావు కుటుంబంపై 50 మంది దాడి చేశారు. "ఇది మా ఇలాకా" అంటూ కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. బాధితులను విచక్షణారహితంగా కొట్టిన మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...