Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎం కార్డు మార్చాడు.. నగదు దోచేసాడు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:23 AM కర్నూలుGeneral
ఏటీఎం కార్డు మార్చాడు.. నగదు దోచేసాడు - Udayam
ఆదోనిలో అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు తిక్కమ్మ ఏటీఎం కార్డును గుర్తుతెలియని వ్యక్తి . ఆమె ఖాతా నుంచి రూ.62 వేలు డ్రా చేశాడు. ఏటీఎంలో నగదు రాకపోవడంతో సాయం చేస్తానంటూ అతడు కార్డు తీసుకున్నాడు. తిక్కమ్మకు తెలియకుండానే కార్డు మార్చినట్లు బ్యాంకు స్టేట్‌మెంట్‌తో తేలింది. ఈ నెల 2న విషయం గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...