Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలకు జట్టు ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:49 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడలకు జట్టు ప్రకటన - Udayam
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం పురుషుల, మహిళల పూర్తి స్థాయి జట్లను బీసీసీఐ ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న ఈ జట్లు స్వర్ణ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు రసిఖ్ సలాం దార్, విక్కీ ఓస్త్వాల్‌లను నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 22న ఆతిథ్య జపాన్‌తో టీమిండియా చారిత్రక టీ20 మ్యాచ్ ఆడనుంది.

Comments

G
Loading comments...