వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్థలాల సేకరణ ప్రక్రియ నిర్వహణకు 'రైల్ భూమి' పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వేలను ఆధునీకరించేందుకు పలు సంస్కరణలు తెచ్చామని వెల్లడించారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఫ్లై యాష్, ఎరువులను కంటైనర్లలోనే రవాణా చేస్తామని చెప్పారు. అలాగే వ్యాగన్ డిజైనింగ్, నైపుణ్య ధృవీకరణ వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

