Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో చెరువు కట్టకు గండి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:27 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేటలో చెరువు కట్టకు గండి - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అంకమ్మ చెరువు కట్ట తెగడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై వరద నీరు పారుతున్నప్పటికీ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. వరద నీటితో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిన్నటి వరకు అశ్వారావుపేటలో 440 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...