Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో 5 ఎకరాల వరి పంట నష్టం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 9:57 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేటలో 5 ఎకరాల వరి పంట నష్టం - Udayam
అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో రైతు గడ్డం మంగరాజుకు చెందిన ఐదెకరాల వరి పంట పూర్తిగా దెబ్బతింది. పలువురు రైతులు కూడా నష్టపోయారు. పంట నష్టంతో ఆందోళన చెందుతున్న బాధితులు, ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...