Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశుతోష్ శర్మ కీలక ఒప్పందం

విక్రాంత్ రెడ్డి Jul 22, 2026 12:30 PM అల్ ఇండియా in about 3 hours
అశుతోష్ శర్మ కీలక ఒప్పందం - Udayam Digital
ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్ అశుతోష్ శర్మ ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ వన్డే కప్ 2026లో ఆడనున్నాడు. ఈ మేరకు హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని హాంప్‌షైర్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. భారత్ తరఫున అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడిన అశుతోష్ ఈ కౌంటీ లీగ్‌లో రాణిస్తాడని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...