వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట మండలం ZPTC కూటమి అభ్యర్థి నల్లమిల్లి వీర్రెడ్డి గురువారం తన స్వగ్రామం అర్తమూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పలు చోట్ల పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు.
ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నల్లమిల్లి వీర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

