Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సస్పెన్షన్‌ తర్వాత తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ భేటీ

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 10, 2026 10:26 AM హైదరాబాద్General
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ప్రారంభమైంది.స స్పెన్షన్‌ తర్వాత తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ భేటీ నడుస్తుంది. నిన్నటి శాసనసభ సస్పెన్షన్‌ అనంతరం తదుపరి కార్యాచరణపై కేటీఆర్ చర్చిస్తున్నారు.

Comments

G
Loading comments...