వార్తలకు తిరిగి వెళ్లండి
ఇద్లిబ్ సమీపంలోని సర్మదా ప్రాంతంలో తాత్కాలిక ఆయుధాల నిల్వ కేంద్రంలో పేలుడు జరిగింది. ముగ్గురు మృతి చెందగా, 10 మంది వరకు గాయపడ్డారు.
పేలుడుకు ఆయుధ సామగ్రే కారణమై ఉండొచ్చని దర్యాప్తులో తేలింది. ఇజ్రాయెల్ వైమానిక దాడి కారణమనే ప్రచారంపై అధికారిక ధ్రువీకరణ లేదు.
Comments
Loading comments...

