వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్లు నెరవేరకపోవడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది.
ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలని, పీఎల్ఐ నిలిపివేయాలని, పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Loading comments...

