Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

𝟓𝟎 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నీతి, విలువలకే ప్రాధాన్యం: చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 09, 2026 4:58 PM AllGeneral
సెప్టెంబర్‌ 9న తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేశారని చంద్రబాబు తెలిపారు. ఆ కష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి అందించిన మద్దతును మరచిపోలేనన్నారు. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 𝟓𝟎 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నీతి, విలువలకే ప్రాధాన్యం ఇచ్చాను అని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...