Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తన ఫేవరెట్ బౌలర్లను ఎంపిక చేసిన అర్ష్‌దీప్ సింగ్

Follow Udayam on Google
రవళి దేవి Aug 04, 2026 6:18 PM జాతీయంక్రీడలు
తన ఫేవరెట్ బౌలర్లను ఎంపిక చేసిన అర్ష్‌దీప్ సింగ్ - Udayam
టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన ఇష్టమైన ఐదుగురు బౌలర్ల జాబితాను వెల్లడించాడు. భువనేశ్వర్ కుమార్‌కు తొలి స్థానం ఇవ్వగా, తర్వాత మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేశాడు. చివరగా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసిన అర్ష్‌దీప్, "క్షమించండి అశ్ భాయ్.. వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తా" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

Comments

G
Loading comments...