Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ పవర్ రద్దుపై ఉప సర్పంచ్‌ల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:03 AM ఆసిఫాబాద్General
చెక్ పవర్ రద్దుపై ఉప సర్పంచ్‌ల అరెస్ట్ - Udayam
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దుపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు ఉపసర్పంచ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. ఖమన ఉపసర్పంచ్ లహుకుమార్, బాంబర ఉపసర్పంచ్ సంతోష్, బెండరా ఉపసర్పంచ్ మొహర్లే రమేష్, సారండీ ఉపసర్పంచ్ దొడజీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...