Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరంగేట్రంలోనే కుప్పకూలిన యువ ఆటగాడు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 11:40 AM జాతీయంక్రీడలు
అరంగేట్రంలోనే కుప్పకూలిన  యువ ఆటగాడు - Udayam
ఛాంపియన్స్ లీగ్ అరంగేట్రంలో డార్ట్‌మండ్ యువ ఆటగాడు కాన్‌స్టాంటినోస్ కరెట్సాస్ అస్వస్థతకు గురయ్యాడు. విల్లారియల్‌తో మ్యాచ్‌లో 25వ నిమిషంలో మైదానంలో కుప్పకూలడంతో వైద్యులు స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. రక్త ప్రసరణ సమస్యలే కారణమని డార్ట్‌మండ్ తెలిపింది. ఆ సమయంలో స్కోరు 0-0గా ఉండగా, మ్యాచ్‌లో డార్ట్‌మండ్ 3-2తో విజయం సాధించింది.

Comments

G
Loading comments...