Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయలో ఎన్ఎస్ఎస్ డే పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:21 PM అల్లూరి General
అరకులోయలో ఎన్ఎస్ఎస్ డే పోటీలు - Udayam
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత పాత్ర, సుస్థిర భారతదేశం కోసం యువత సాధికారత అంశాలపై 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఈనెల 24న ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు పీవోలు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న తెలిపారు.

Comments

G
Loading comments...