వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారికి చేయూత పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, పోన్కల్ గ్రామ పంచాయతీ ఈవో రాహుల్ అన్నారు.
అధికారుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని వారు తెలిపారు.
Comments
Loading comments...

