వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. సోమవారం 49వ వార్డులో చేయూత పింఛను లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆమె పర్య వేక్షించారు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ హన్మాంతరావు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

